బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, immaterial, not bodily అశరీరమైన, విదేహియైన,నిరాకారమైన.

  • a spiritual being దివ్యపురుషుడు, పరమ పురుషుడు.
  • intelligences దేవతలు మొదలైన వాండ్లు.
  • spiritual body సూక్ష్మ శరీరము.
  • he appeared in aspiritual form అశరీరియై అగుపడ్డాడు.
  • the spiritual affections జ్ఞానేంద్రియములు.
  • mentalమానసికమైన.
  • spiritual exercises మానసిక వ్యాపారములు, అనగా జపము, చింతన మొదలైనవి.
  • spiritual instruction ఆత్మబోధ. ఆధ్యాత్మికము
  • spiritual enjoyment జ్ఞానానందము, పరమానందము.
  • spiritual blindness అవివేకము, బుద్ది జాడ్యము, మాయ, అజ్ఞానము.
  • spiritual gifts యీశ్వర కటాక్షము వల్ల కలిగిన సద్గుణములు.
  • spiritual teacher or adviser జ్ఞాన మార్గమును బోధించే గురువు.
  • spiritual knowledge పరమాత్మజ్ఞానము, వైదికజ్ఞానము, పరలోక సాధకమైన జ్ఞానము.
  • the spiritual eye దివ్యచక్షువు.
  • (Bhagavad Gita. XI. 8.) జ్ఞానదృష్టి.
  • not temporalఐహికము కాని.
  • (Droz.) పారమార్ధికమైన, ఆత్మస్వరూపమైన.
  • the spiritual power is separate from the temporal power గురువు యొక్క అధికారమువరు రాజాధికారము వేరు.
  • spiritual persons; that is monks, friars &c.
  • గురువులు, సన్యాసులు, బైరాగులు.
  • a spiritual guide or father confessor గురువు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spiritual&oldid=944986" నుండి వెలికితీశారు