బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, like a screw, or a tendril ఆవర్తములుగల,సుళ్లుగల, మలుచుట్టువలెవుండే, సుళ్ళుసుళ్లుగా వుండే, మెలికెలుగల.

  • spiral flames యిర్రికొమ్ములవలె చుట్టులుచుట్టలుగా వుండే జ్వాలలు.
  • the spiral shoots of a creeper తీగెలోనుంచి సుళ్ళు సుళ్ళుగాలేచినమొలకలు.
  • the horns of the antelope are spiral ఇర్రియొక్క కొమ్మలుమెలికెలుగా వుంటవి, తిరుగుళ్ళుగా వుంటవి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spiral&oldid=944975" నుండి వెలికితీశారు