spin
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, వడుకుట.
- she spun all this thread యిది అంతాఅది వడికినదారము.
- he spun a top వాడు బొంగరమును ఆడించినాడు.
- he spun out the story ఆ కథను పెంచి చెప్పినాడు.
- he spun out his days here యిక్కడ శానాదినాలు గడిపినాడు.
క్రియ, నామవాచకం, రాట్నము వడుకుట, గిరగిర తిరుగుట.
- she passed the day in spinning నాడంతా వడుకుతూ వుండినది.
- the blood spun out of the wound ఆ గాయములోనుంచి చివుక్కున నెత్తురు బైలుదేరినది.
- he spun round గిర్రని తిరిగినాడు.
- while the top spins బొంగరము గిరగిర తిరిగేటప్పుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).