బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, a., వ్రయము చేసుట, సెలవు చేసుట.

  • he spenthalf the money సగము రూకలను కాజేసినాడు, పాడుచేసినాడు.
  • he spenthis money in good deeds వాడు తన రూకలను సత్కార్యములో వినియోగపరిచినాడు, స్వద్రయము చేసినాడు.
  • he spent his labour in vain వృధాగా ఆయాసపడ్డాడు, వృథా తొందరపడ్డాడు.
  • he spent all hisstrength in this task తన బలమునంతా యీ పనికి వొప్పగించినాడు.
  • when he had spent all his fury వాని కశిఅంతా తీరిన తర్వాత, వాని చలమంతా తీరిన తర్వాత.
  • we spent two days there అక్కడ రెండునాళ్ళు గడిపినాము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spend&oldid=944937" నుండి వెలికితీశారు