spangled
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, చుక్కలవలె తళతళమని మేరిసే.
- a spangled jacket చుక్కలవలెవుండే అద్దపు బిళ్లలు లేక అభ్రకపు పొడిచేత తళతళమని మెరిసే రవికె.
- the spangled heavens చుక్కలచేత తళతళమని మెరిసే ఆకాశము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).