sown
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>past participle of the verb ToSow, విత్తిన, the seed that wassown చల్లిన విత్తనాలు, విత్తిన విత్తనాలు.
- the field that was sown విత్తిన పొలము.
- in this book the beauties are thickly sown యీ కాండ శృంగార జటిలముగా వున్నది.
- hehas sown his wild oats కాగి చల్లారిన పాలుగా వున్నాడు, ఆరి తీరిన వాడుగా వున్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).