sovereign
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, supreme in power శ్రేష్టమైన, ముఖ్యమైన, శ్రేష్టుడైన, ముఖ్యుడైన.
- he is a sovereign ruler వాడే సర్వాధికారి.
- sovereign power సర్వాధికారము, ముక్యమైన అధికారము.
- this is a sovereign remedy for cough యిది దగ్గుకు దివ్యమైన మందు.
- sovereign contempt మహత్తైనఅలక్ష్యము.
నామవాచకం, s, రాజు, ప్రభువు, చక్రవర్తి, అధిపతి, కర్త.
- the sovereign of the corporation (Smollett) గ్రామాధిపతి a gold coin పది పదకొండు రూపాయీలకుమారే ఒక బంగారు నాణెము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).