soundly
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, well properly చక్కగా, బాగా, లెస్సగా.
- they beat him soundly వాణ్ని బాగా కొట్టినారు.
- Soundness, n.
- s.
- ఆరోగ్యము, దారుఢ్యము.
- from the soundly of the wall ఆ గోడ గట్టిగా వున్నది గనుక.
- from the soundly of this reason యిది మంచి హేతువు గనుక.
- soundlyof judgment స్థిరబుద్ధి, మంచి బుద్ధి, వివేకము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).