sorry
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, base miserable useless పనికిమాలిన, దిక్కుమాలిన, తుచ్చమైన, నీచమైన.
- a sorry excuse పనికిమాలిన సాకు.
- a sorry steed దిక్కుమాలిన గుర్రము.
- or suffering grief విచారపడే, దుఃఖపడే.
- I am sorry for him వాణ్ని గురించి నాకు చింతగాఉన్నది.
- I am sorry I gave it him అయ్యో దాన్ని వాడికి యెందుకు యిస్తినో.
- I am not sorryto hear this యిది మంచి సమాచారమే.
- I was sorry to see him so ill వాడికి అంత వొళ్లు అశక్తముగా వుండిన దాన్ని చూచి నాకు నిండా వ్యాకులముగా వుండెను.
- I am sorry to say he did not receive the letter అయ్యో వాడికి జాబు చేరక పోయినదే.
- I am sorry to say he is ill.
- వాడికి వొళ్లు కుదురుగా ఉండలేదు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).