బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, basely, meanly, poorly హీనముగా, నీచముగా, క్షుద్రముగా.

  • he was sorrily dressed దిక్కుమాలిన గుడ్డలను కట్టుకోని వుండినాడు.
  • he is but sorrily prepared for the examination ఆ పరీక్షను గురించి సిద్దమయ్యీ కాకవున్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sorrily&oldid=944809" నుండి వెలికితీశారు