బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పుండు.

  • the burning produced a sore కాలిపుండు అయినది.
  • a sinus or hollow sore లొట్టెపుండు.

విశేషణం, పచ్చి పుండుగా వుండే, నొచ్చే, నొప్పిగా వుండే.

  • when the tongue is sore నాలుక పచ్చిపుండుగా వుండేటప్పుడు.
  • he has got a sore throat వాని గొంతు రాసి వున్నది.
  • sore eyes (the Indian disease so called) కంటికలక, కండ్ల నొప్పి.
  • she has got sore eyes దానికి కండ్ల నొప్పిగా ఉన్నది.
  • foot-sore నడిచి కాళ్లు పుండుగా వుండేటప్పుడు.
  • when they are weary and foot-sore వాండ్లు అలిసి కాళ్ళనొప్పులతో వుండేటప్పుడు.
  • he is very sore about that business అందున గురించి వాడిమనసు పుండుగా వుంన్నది.
  • why did you speak to him while he was sore about this? యిందున గురించి వాని మనసు పుండుగా వుండేటప్పుడు నీ వెందుకు వాడితో మాట్లాడినావు.
  • this is a sore subject with him యీ మాట వాడతి యెత్తితేవానికి పుంటిలో కోల పెట్టినట్టు వుండును.

క్రియా విశేషణం, నిండా, మిక్కిలి.

  • I was sorely afraid నిండా భయపడి వుంటిని.
  • the famine was then sore in the land అప్పుడు మహత్తైన క్షామముగా వుండెను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sore&oldid=944806" నుండి వెలికితీశారు