sop
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, (any thing steeped in liquor) నానవేసినది.
- or bribe లంచము, బహుమానము.
- this was a mere sop to cerberus మింగవచ్చిన దానికిఅడ్డముగా వేసిన కడి.
- sour sop యిది వొక విధమైన రామా ఫలము.
క్రియ, విశేషణం, to steep in liquor నానవేయుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).