బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, అప్పటప్పటికి.

  • they sometimes go there వాండ్లు అప్పటప్పటికి అక్కడికి పోతారు.
  • I sometimes see him నేను అప్పటప్పటికి వాణ్ని చూస్తాను.
  • it sometimes rains in this month అప్పుడప్పుడు యీ నెలలో వాన కురియడము కద్దు.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sometimes&oldid=944759" నుండి వెలికితీశారు