sometime
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియా విశేషణం, once పూర్వము.
- at one time or other hereafter కొంత కాలమునకు, యెన్నటికో.
- he died sometime last year పోయిన సంవత్సరములో యేదో వొక నేలలో వాడు చచ్చినాడు.
- I bought that horse sometime before అంతకు ముందు వొకప్పుడుఆ గుర్రమును కొనియుంటిని.
- sometime after dinner భోజనము చేసిన మరికొంత సేపటికి.
- sometimeor other యెప్పుడో.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).