బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, కొన్ని, కొంత, కొంచెము, కాస్త.

 • gave him some food వాడికి కాస్త ఆహారము యిచ్చినారు.
 • some distance off కొంచెము దూరములో.
 • some of these books యీ పుస్తకములలో కొన్ని.
 • some of them వాండ్లలో కొందరు.
 • he bought some land వాడు కొంత భూమిని కొన్నాడు.
 • he kept some and sold some కొన్ని పెట్టుకొన్నాడు, కొన్ని అమ్మివేసినాడు.
 • some two hundred years ago యిన్నూరు మున్నూరూ యేండ్లకు మునుపు.
 • some ten miles నాలుగైదు కోసులు.
 • give me some water కొంచెము నీళ్లు యియ్యి.
 • somebody mayhave said so యెవరైనా అట్లా చెప్పివుందురు.
 • he thinks himself somebody తానే గొప్ప అనుకొన్నాడు, హెచ్చనుకొన్నాడు.
 • some one told him వాడితో యెవడో వొకడు చెప్పినాడు.
 • he is a man of a learning వాడు కొంతమట్టుకు విద్యగలవాడు.
 • some personsకోందరు.
 • some went and some remain కొందరు పోయినారు, కొందరు వున్నారు.
 • a town of some size కొన్నాళ్ళకు తర్వాత, కొంతసేపటికి తర్వాత.
 • some person or other, some one or other, somebody or other యెవడో, యెవరో, యెవతో.
 • in some book or other యేదో ఒక పుస్తకములో.
 • there is some mischief or other brewing యేదో వొక కిల్బిషమువున్నది.
 • in some way or other యెట్లాగైనా.
 • in some place or other యెక్కడనో వొక చోట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=some&oldid=944754" నుండి వెలికితీశారు