sombre
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, sad, gloomy మకమకలాడే, మకిలగా వుండే.
- he looked very sombre వాడు వ్యాకులముగా వుండినాడు, మూతి ముడుచుకొని వుండినాడు.
- this picture is verysombre యీ పటము నిండా నల్లగా వున్నది.
- sombre intelligence చెడు సమాచారము.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).