solitary
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, ఏకాంతమైన, ఒంటి.
- a solitary place ఏకాంతస్థలము, నిర్జనప్రదేశము.
- he leads solitarys life ఏకాంతవాసిగా వున్నాడు.
- he did not follow my advice in a solitaryinstance నేను చెప్పిన బుద్ధిని వొకమాటైనా వినలేదు.
- a solitary instance proves nothingవొక దృష్టాంతము చేత వొకటిన్నీ రూఢికాదు.
నామవాచకం, s, ముని, సన్యాసి, ఏకాంతవాసి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).