solicitous
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, eager, anxious విచారపడే, చింతించే.
- they are not solicitous toplease him వాణ్ని సంతోష పెట్టవలెననే చింత వాండ్లకు లేదు.
- he was very solicitous to explain this దీనికి సమాధానము చెప్పడానకు నిండా బాధపడ్డాడు.
- why should yoube solicitous about him వాడి కోసరము యెందుకు బాధపడతావు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).