soil
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, మురికచేసుట, మాపుట.
- I will not soil my hands with this businessనేను ఆ పీడ పనికి పోను.
నామవాచకం, s, dirt మురికి, మాలిన్యము, కుప్ప, పెంట.
- red sandy soil గరపనేల.
- stony soil గరువు నేల, రాళ్ళభూమి.
- that soil which is clay under sand పాలగరుపు.
- black soil రేగడభూమి, రేగటి మన్ను.
- or land నేల, భూమి, మన్ను.
- his native soil వాడి జన్మభూమి.
- those who till the soil భూమిని దున్నే వాండ్లు.
- sons of the soil నీచులు.
- goddess of the soil భూదేవత. (W.) garden soil మంచిసత్తువగల మన్ను.
- every morning they carry away the soil in carts ప్రతిదినము తెల్లవారి కుప్పను బండ్లమీదవేశి తీసుకొనిపోతారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).