sober
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, స్థిరబుద్ధిగల, నెమ్మదిగా వుండే, తెలివిగల, వివేకశాలియైన.
- he is a soberman, you may take his advice వాడు తెలివిగలవాడు, వాడు చెప్పేబుద్ధి విను.
- a very sober child మంచి తెలివిగల బిడ్డ.
- not drunk మైకము లేని.
- he makes many promises when he is drunk, but he forgets them all when he is sober తాగి వొళ్ళు తెలియకుండా వుండేటప్పుడు యిది చేస్తాను అది చేస్తాను అంటాడుగాని వొళ్ళు తెలిశేటప్పటికి అది అంతా మరిచిపోతాడు.
- I wish I could persuade you to be sober అయ్యో నీకు శాంతము లేకపోయేనే. A+ says ఉపయుక్త.
క్రియ, విశేషణం, to make calm, to bring him to his senses శాంతపరుచుట,స్మారకము వచ్చేటట్టు చేసుట.
- the shock sobered him యీ భయము చేత వాడికి స్మారకమువచ్చినది.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).