బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, వెక్కి వెక్కి యేడ్చుట.

  • she wept much, but I did not hear her sob అది యేడ్చినది గాని అది వెక్కి వెక్కి యేడవడము నేను వినలేదు.

నామవాచకం, s, ఏడవడములో వచ్చే వెక్కు.

  • I heard three sobs అది యేడవడములో మూడు వెక్కులు విన్నాను.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sob&oldid=944668" నుండి వెలికితీశారు