బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, in like manner అట్లా, ఇట్లా, ఈరీతిగా, వలె.

 • let it be so అట్లా వుండనీ.
 • be it so కాని, చింతలేదు.
 • so be it కాని, ఔగాక.
 • you may come earlyso as I may meet you నిన్ను నేను చూచేటట్టు ప్రొద్దుగలగ రా.
 • he struck so as to break the sword కత్తి విరిగేటట్టుగా కొట్టినాడు.
 • therefore గనక.
 • for thisreason; in consequence of this అందువల్ల, యిందువల్ల.
 • and so forth మొదలైన.
 • so long అంత పొడుగు, అంత మట్టుకు.
 • so many అంతమంది, ఇంతమంది, అన్ని, ఇన్ని.
 • so many days అన్నాళ్ళు, ఇన్నాళ్ళు.
 • so much the more so that యెందుచేతనంటే,యెంతమట్టుకంటే, ముఖ్యముగా.
 • so that the blood flowed నెత్తురు కారేలాగు.
 • so thatthe letter may reach me నాకు జాబు అందేలాగు.
 • he is so weak that he cannotrise వాడు యెంత అశక్తిగా వున్నాడంటే కూర్చున్నచోటనుంచి లేవడు.
 • so then గనక, అట్లా వుండగా, సరేగదా.
 • one so or so ఒకటి, అర, కొన్ని.
 • so and so ఫలానివాడు.
 • heconsented to go if so and so would accompany him ఫలాని ఫలాని వాండ్లు తనతో కూడా వస్తే పోతానన్నాడు.
 • Mr.
 • so and so ఫలాని దొర, యిన్నో వొకదొర.
 • I amvery so so to-day యీ వేళ నాకు యిదిగా వున్నది.
 • this translation is veryso so యీ భాషాంతరము అంతంతలుగా వున్నది, అనగా మంచిది కాదు.
 • his English is but so so వాడికి వచ్చిన యింగ్లీషు అంతంతమట్టుకుగా వున్నది.
 • his reasons are but so so వాడు చెప్పిన సమాధానములు అంతంతమట్టుకుగా వున్నది, పనికి రానివిగా వున్నవి.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=so&oldid=944656" నుండి వెలికితీశారు