snuff
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, smell ముక్కుతో పీల్చడము, అఘ్రాణించడము.
- for the nose పొడుము,ముక్కు, పొడి, నశ్యము.
- the snuff of a candle కోడి, కత్తిరించివేసిన మండే దీపపు వత్తికొనను కట్టిన చిట్టెము.
క్రియ, విశేషణం, to draw in with the breath ఆఘ్రాణించుట, ముక్కుతోపీల్చుట.
- the vulture snuffed the smell of a corpse ఆ గూళి పీనుగ కంపునుపట్టినది.
- to crop a candle దీపపు కొడి కత్తిరించుట.
క్రియ, నామవాచకం, or snort బుస కొట్టుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).