sneak
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, నామవాచకం, నక్కుట.
- he was ashamed and sneaked away అతడుశిగ్గుపడి మెల్లిగా అవతలికి పోయినాడు.
- he sneaked into the house ఆ యింట్లోకి దొంగతనముగా జొరబడ్డాడు.
నామవాచకం, s, a mean wretch పిరికి, పంద, దొంగ.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).