బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, పామువలె వుండే, పాము సంబంధమైన.

  • To Snap, v.
  • a.
  • to break at once ఫెళక్కుమనివిరుచుట, పుటుక్కుమని తెంచుట.
  • he snapped the rope ఆ దారమును పుటుక్కుమని తెంచినాడు.
  • she snapped her knuckels at him వాణ్ని చూచి మెటికలు విరిచినది.
  • he snapped the lock.
  • చటక్కని బీగము వేసినాడు.
  • to snaky up లంకించుకొనుట.
  • the dog snapped up thebone and ran away ఆ కుక్క యెముకను లంకించుకొని పారిపోయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=snaky&oldid=944607" నుండి వెలికితీశారు