బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, నున్నని, మెత్తని, మృదువైన.

  • smooth words మృదు వచనములు,చల్లని మాటలు.
  • ground smooth సమముగా వుండే భూమి, మిట్టాపల్లము లేకుండా వుండే భూమి.
  • the smooth passage of the hawk in the sky డేగ ఆకాశములోతిన్నగా పోవడము.
  • by all means rough and smooth నయాన, భయాన.

క్రియ, విశేషణం, నున్నగా చేసుట.

  • the carpenter smoothed the woodవడ్లవాడు కొయ్యను నున్నగా చేసినాడు.
  • to make easy సులభము చేసుట.
  • to soften శాంతపరుచుట.
  • these words smoothed the difficulty యీ మాటలవల్ల ఆ తొందర తీరినది.
  • his assistance smoothed the taskఅతడి సహాయమువల్ల ఆ పని సులభమైనది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smooth&oldid=944580" నుండి వెలికితీశారు