బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దఢాలునపడ్డది.

  • there was a great smash అన్నీ ధడీలుమనిపడ్డవి.
  • after the smash of his estate వాడి ఆస్తి అంతా చెదిరిపోయిన తర్వాత.

క్రియ, విశేషణం, to break in pieces ఛిన్నాభిన్నముచేసుట.

  • he smashed his arm వాడి చెయ్యి విరిగినది.
  • I will smash your head నీ తల పగలగొట్టుతాను, నీ తల బద్దలు చేస్తాను.

క్రియా విశేషణం, ధడాలున, ఫెళ్ళని.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smash&oldid=944547" నుండి వెలికితీశారు