sloppy: అజాగ్రత్త, నిర్లక్ష్యము
ఉదాహరణ: Sri Lanka make sloppy India pay in final Test. శ్రీలంకతో జరిగిన చివరి టెస్టులో నిర్లక్ష్యంగా ఆడటం వల్ల భారత జట్టు నష్టపోయింది.

బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, చిత్తడిగా వుండే, చితచితలాడే.

  • a sloppy place నీళ్ళ మడుగులుగా వుండే స్థలము.
  • when the child came to the sloppy place in the road, it stopped ఆ బిడ్డ దోవన పోతూ నీళ్లు చిలపచిలపలుగా వుండే చోటికి వచ్చి అక్కడ నిలిచి పోయినది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sloppy&oldid=944496" నుండి వెలికితీశారు