బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చీల్చుట, కోసుట, నిడువుగా కోసుట, నిడువుగాకత్తితో గీచుట, కత్తివాటు వేసుట.

  • he slit the pen కలమునకుపాళివిడిచినాడు.
  • they slit his nose వాడిముక్కు బొందలో కత్తినిదూర్చి రెండు బద్దలుగా కోసినారు.
  • he slit the drum ఆ తంబురచర్మమును నడమ నిడువుగా కోసినాడు.
  • the doctor slit the skin over the boil వైద్యుడు ఆ పుంటిని నిడువుగా కోశినాడు.

నామవాచకం, s, a long cut చీలికె, చీలికెగా తెగినది, నిడువుగా కోసిన గాయము.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slit&oldid=944485" నుండి వెలికితీశారు