బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, మడిమెకు అడ్డముగా వుండే శప్పాతు చర్మమును కిందికితోసి తొడుక్కున్న.

  • the English say all the natives who wear shoes go slipshod జోళ్లు వేసుకొనే నల్లవాండ్లందరున్ను కాలు జారకుండా మడిమెకు అడ్డముగా చర్మము లేకనే నడుస్తారని ఇంగ్లీషు వాండ్లు అంటారు.
  • that book is written in a slipshod style ఆ పుస్తకము జబ్బుపాకముగారచించబడి యున్నది.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slipshod&oldid=944483" నుండి వెలికితీశారు