బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, not affording firm footing, hard to hold జరిగే,జారే, జారిపోయ్యే.

  • uncertain; changeable అనిశ్చయమైన, చంచలమైన,చపలమైన, నమ్మరాని.
  • the ground was slippery and he fell నేల జారుతూవుండినది గనక వాడు పడ్డాడు.
  • a slippery rogue నమ్మరాని వాడు.
  • a slippery witness నిలకడలేని సాక్షి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slippery&oldid=944482" నుండి వెలికితీశారు