slave
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అడిమె, దాసుడు, ఊడిగపువాడు, ఖాసా.
- a village slave (ascriptusgleba) వెట్టినాడు.
- a female slave or a slave girl తొత్తు, బానిసె, బోనకత్తె, పనికత్తె, దాసిది.
- he is a slave to his passions వాడు పంచేంద్రియబద్ధుడై వున్నాడు.
క్రియ, నామవాచకం, to dradge, to labour, to toil పాటుపడుట, శ్రమపడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).