బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట.

  • he slackened the cord తాడును సళ్ళించినాడు.
  • he slackened the fire నిప్పును కొంచెము ఆర్చినాడు.
  • theyslackened not their hand వాండ్లు వెనకతీయలేదు, వాండ్లు తక్కువగా పాటు బడలేదు, వాండ్లు అశ్రద్ధచేయలేదు.
  • to slacken lime సున్నము విరియబోయుట.

క్రియ, నామవాచకం, సళ్ళుట, వదులుట, అణుగుట, మట్టుపడుట.

  • when the fire slackened నిప్పు మంట కొంచెము అణిగినప్పుడు.
  • his attention never slackened వాడి ఆసక్తి యెప్పుడున్ను తగ్గలేదు.
  • when the storm slackened గాలి మట్టుబడ్డప్పుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slacken&oldid=944407" నుండి వెలికితీశారు