slack
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, loose వదులుగా వుండే, సళ్ళివుండే, జబ్బుగా వుండే.
- the tide is now slack యిప్పుడు యేటిపోటు అణిగినది.
- because the bowels are slack కడుపు వెళ్ళుతున్నది గనక.
- if your attention is slack you cannot learn నీకు శ్రద్దమట్టయితే నేర్చుకోలేవు.
- when appetite is slack ఆకలి మట్టుబడ్డప్పుడు slack lime విరియబోసిన సున్నము.
క్రియ, విశేషణం, వదిలించుట, సళ్ళించుట, వదులుచేసుట, మట్టుపరుచుట.
- he slacked the rope దారమును సళ్ళించినాడు.
- he slacked the fire నిప్పును కొంచెము చల్లార్చినాడు.
- to slacklime సన్నమును విరియబోసుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).