skull
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పుర్రె, పుచ్చె, కపాలము.
- a thick skull or blockhead మందమతి, జడుడు.
- the place of skulls శ్మశానము, రుద్రభూమి.
- skull cap జోడి కుళ్లాయి.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).