skim
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, and v.
- n.
- to take off the scum, or creamపయిపయిగా యెత్తివేసుట, పొంగిన నీళ్ళనుగాని మీగడనుగాని పయిపయిగాయెత్తివేసుట.
- she skimmed the milk పాలమిది మీగడను పయిపయిగా యెత్తివేసినది.
- the barge skimmed the lake ఆ పడవ త్వరగా పోయినది.
- the martins skim along the waves పక్షులు నీళ్ళను అనుకొన్నట్టుయెగురుతవి.
- I merely skimmed the book ఆ పుస్తకమును పయిపయిగాచదివినాను, గచ్చత్తుగా చదివినాను.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).