sketch
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, an outline; a rough draught చిత్రము వ్రాయడములోమొదట వేసుకొనే కట్టు గీత, చిత్తుగా వ్రాసుకొన్న రూపు.
- he made a sketchof the hill ఆ కొండను చూచాయగా వ్రాసుకొన్నాడు.
- he prepared a sketch of the account ఆ లెక్కకు వొక నమునా యేర్పరచినాడు.
- I will give you a sketch of the business ఆ వ్యవహారమును సంగ్రహముగా చెప్పుతాను.
క్రియ, విశేషణం, to trace the outline చూచాయగా వ్రాసుకొనుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).