sixteenth
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పదహారో.
- one sixteenth of a rupee అణా, వీసము రుపాయి.
- one sixteenth వీసము.
- he arrived on the sixteenth పదహారో తేది వచ్చి చేరినాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).