బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, కూర్చుండుట.

 • the court sat సభ కూడినది.
 • this bird sits for ten days యీ పక్షి గుడ్లను పది దినాలు పొదుగుతున్నది.
 • in what quarter does the wind sit గాలియే తట్టునుంచి వస్తున్నది, యే గాలి వస్తున్నది.
 • sit down కూర్చో.
 • they made him sit down కూర్చుండబెట్టినారు.
 • when the enemy sat down before the town శత్రువులు పట్నాన్ని ముట్టడి వేసుకొన్నప్పుడు.
 • when the wind sits fair మంచిగాలి తిరిగినప్పుడు.
 • to sit on the hams గొంతు కూర్చుండుట.
 • they sat up all night రాత్రి అంతా పండుకోలేదు.
 • they sat up in bed అది పడకలో నుంచి లేచి కూర్చుండి వుండినది.
 • while he spoke I was sitting upon thorns lest he should discover me వాడుమాట్లాడుతూ వుండగా నన్ను కనుక్కోపోతాడని నేను పిడికిట ప్రాణములు పెట్టుకొనివుంటిని.
 • the medicine did not sit upon his stomach ఆ మందు వాడి కడుపులో యిందలేదు.
 • he that sitteth upon the throne సింహాసనా సీనుడైవాడు.

క్రియ, విశేషణం, కూర్చుండబెట్టుట.

 • she sits the horse very wellఅది గుర్రపు సవారి బాగా చేస్తున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sit&oldid=944345" నుండి వెలికితీశారు