sire
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, a father తండ్రి.
- do you know this hores sire ?యీ గుర్రము యే గుర్రానికి పుట్టినది నీకు తెలుసునా.
- he is the sire ofthe poets యీయన కవుల పితామహుడు.
- his royal sire యీయన యొక్క తండ్రియైన రాజు.
- grand sire తాత.
- greaat grand sire ముత్తాత, మరిన్నిరాజు వారిదగ్గిర మనవి చేయడములో Sir అనకుండా Sire అంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).