sir
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అయ్య.
- he is gone sir వెళ్ళినారండి.
- he is come sirవచ్చినాడయ్య.
- as Mighty sir మహరాజా.
- Sirs అయ్యలారా.
- as a word of scorn అబ్బీ, వోయి.
- take care sir or I shall punish you చూడరానీకు శిక్ష చేస్తాను.
- The king addresses his noblemen as My lords;they address him as Sir, or your majesty అయ్యా అని అంటారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).