బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, ఒంటి, ఒక.

 • a man with a single eye; that is a faithfulsimple good man సత్పురుషుడు, నిష్కపటి.
 • at a single blow he cut thesnake in half వొక దెబ్బన ఆ పామును రెండు తునకలుగా వేసినాడు.
 • he wholearns a lesson at a single reading ఏకసంతాగ్రాహి.
 • he has not a single horseవాడికి వొక గుర్రమైనా లేదు.
 • not a single man went there అక్కడికి వొకడున్నుపోలేదు.
 • he came not a single time వాడు వొకమాటైనా రాలేదు.
 • a single hearted manనిష్కపటియైన వాడు.
 • or not married పెండ్లికాని.
 • his sister is a single womanవాడి తోడబుట్టిన దానికి పెండ్లి కాలేదు.
 • single combat వొకడితో వొకడు కత్తులుదూసుకొనిచేస జగడము, ద్వంద్వయుద్ధము.
 • Vali met sugriva in single combat వాలిసుగ్రీవులు వొంటిగాండ్లు యుద్దము చేసినారు.
 • he has a single diamond worth ten thousand rupees వొకటే వజ్రము పదివేల రూపాయలు వెల చేశేది వానివద్ద వున్నది.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=single&oldid=944306" నుండి వెలికితీశారు