singe
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>క్రియ, విశేషణం, to scorch; to burn slightly or superficiallyనిప్పున కాల్చుట.
- they singed the pig పందిని చంపి దానిమీద వెంట్రుకలుపొయ్యేటట్టుగా నిప్పున కాల్చినారు, లేక వుడుకునీళ్ళు పోసినారు.
- they singedthe sheep మేక తోలుమీది వెంట్రుకలు పొయ్యేటట్టు నిప్పున కాల్చినారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).