బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అచ్చమైన, మంచి, నిష్కపటమైన, నిష్కళంకమైన, మనఃపూర్వకమైన, సద్భావముగల, సరళమైన (A+ in Phil.

  • I.
  • 10.
  • )he is a friend వాడు నిజమైన స్నేహితుడు.
  • a sincere heart సద్భావము.
  • he said this but he was not sincere వాడు అట్లా అన్నాడుగాని మనఃపూర్వకముగా చెప్పినదికాదు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sincere&oldid=944289" నుండి వెలికితీశారు