బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, ఏకకాలమందు, యౌగపద్యేన.

  • we arrived simultaneously withhim వాడు మేము యేకకాలమందు వచ్చి చేరినాము.
  • he is simultaneously a master and a servant అప్పట్లో తానే యజమానుడుగానున్ను తానే బంటుగానున్ను వుండినాడు.
  • he was simultaneously praised and blamed వాడికి దూషణ భూషణలు కూడా యేక కాలమందే కలిగి వుండినవి.
  • the crocodile is simultaneously a fish and a quadruped మొసలిజలజంతువుగానున్ను చతుష్పాజ్జంతువుగా నున్ను వున్నది.
  • how can you be simultaneously afriend and a foe? శత్రువుగా నున్ను మిత్రుడుగా నున్ను కూడా ఎట్లా వుండగలవు.
  • he was simultaneously poor and rich వాడు యేక కాలమందే దరిద్రుడుగా నున్ను మహరాజుగా నున్ను కూడా వుండినాడు.
  • he studied Telugu and Tamil simultaneously తెలుగు అరవము కూడా యేకకాలమందే చదివినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=simultaneously&oldid=944283" నుండి వెలికితీశారు