బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, without art నిష్కపటముగా, మాయలులేక.

  • this is simply ruinఇది వుత్తనష్టము.
  • foolishly బేలగా, బోళగా, పిచ్చిగా, అవివేకముగా.
  • withoutaddition కేవలము, విశేషములు లేకుండా.
  • he told me simply the truth వాడు చెప్పినది నిజమేగాని మరేమి లేదు.
  • merely వూరికె.
  • I simply want this నాకు యిదే కావలసినది, solely మాత్రము.
  • naturally సహజముగా.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=simply&oldid=944281" నుండి వెలికితీశారు