similitude
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, likeness; resemblance ఉపమ, ఉపమానము, పోలిక, దృష్టాంతము.
- Vema.
- 2.
- 7.
- యిచ్చువానివద్ద నీనివాడుండిన చచ్చుగాని యీవిసాగనీడు, కల్పతరువు కింద గచ్చ చెట్లున్నట్టు, ఈ పద్యములో కల్పతరువుకిమద అనే వాక్యము similtude అనగా ఉపమానము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).