బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వెండి, రజతము, రూప్యము.

  • or money, రూకలు, రొక్కము.
  • German silver వెండి వలె ఉండ వొక లోహము, కృత్రిమ రజితము.

విశేషణం, made of silver వెండి, వెండితో చేసిన.

  • a silver chain వెండి గొలుసు.
  • the silver moon వెలుగుతూ వుండే చంద్రుడు, ప్రకాశిస్తూ వుండే చంద్రుడు.
  • his silver tresses నెరిసిన వెంట్రుకలు.
  • her silver voice దాని మధురస్వనము.
  • silver paper ఉల్లిపొర వంటి సన్నకాకితము.
  • a silver fish వెండివలె మెరిశే చేప, దీన్ని పాఠీనము, బేడిసచేప అంటారు.
  • the silverage ద్వాపర యుగము.
  • the silver stream తళతళమని మెరిసే యేరు.

క్రియ, విశేషణం, వెండి మొలాము చేసుట, రసము వేసుట.

  • he silvered the glass ఆ అద్దానికి రసము వేసినాడు.
  • when age silvered his headముదిమిచేత వాడితల నెరిసినప్పుడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=silver&oldid=944260" నుండి వెలికితీశారు