silently
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, without speaking మౌనముగా, మాట్లాడకుండా, నోరెత్తక,ఊరికె, నిశ్శబ్దముగా.
- she silently looked at me మాట్లాడకుండా వూరికె అది నన్ను చూచినది.
- he silently submitted నోరెత్తకుండా వొప్పుకున్నాడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).