silence
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, మౌనము, నిశ్శబ్దము, చప్పుడు లేకుండా వుండడము.
- they kept silence మాట్లాడకుండా వుండినారు, నిశ్శబ్దముగా వుండినారు.
- I kept silence నేను వొకటీ అనలేదు, నేను నోరు తెరవలేదు.
- at last he broke silence తుదకునోరు తెరచినాడు, మాట్లాడినాడు.
- from the silence of the town at night రాత్రిళ్ళు ఆ వూళ్ళో మాటుమణిగి వుండడమువల్ల.
- he passed by this objection in silence ఈ ఆక్షేపణకు వొకటీ ఉత్తరము చెప్పకుండా వూరికె పోనిచ్చినాడు, యీ ఆక్షేపణకు యేమి అనకుండా వూరికె వుండినాడు.
- silence that speaks and elovuence of eyes మాటలు లేని సంభాషణ, అనగా అభినయము.
- I wrote him four letters but he maintained a long silence వాడికి నాలుగు జాబులు వ్రాసినప్పటికిన్ని వాడు ప్రత్యుత్తరము వ్రాయలేదు.
- silence! సద్దు.
క్రియ, విశేషణం, నోరు మూయించుట, నోరెత్తకుండా చేసుట.
- this silenced his enemies యిందువల్ల వాడి శత్రువులు నోరెత్త లేకుండా వుండినారు.
- hesilenced them వాండ్ల నౌరు మూయించినాడు, వాండ్లను నోరెత్తకుండా చేసినాడు.
- hesilenced their objections వాండ్ల ఆక్షేపణలను ఆణిచి వేసినాడు.
నామవాచకం, s, In page 1067 line 5.
- They suffered in silenceగుక్కుడు ముక్కురు మనకుండా అనుభవించిరి, సహించినారు.
- నిశ్శబ్దము
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).